Wednesday, 10 April 2019

Antiques

Antiques collected/viewed by Mekala V Reddy

Memories (of childhood) refresh mind & gives lot of energy. My memorable agri / home used items of childhood (1980's & 90's) listed below which were collected / snapped in Year 2019 or later....

 

Hand Fan (Visana karra- తాటకు విసనకర్ర)
Hand Fan (Visana karra-వెదురు విసనకర్ర)
Knife (ChooraKatti-చూర కత్తి)
Knife (RekuKatti-రేకు కత్తి)
Sickle (Kodavali- కొడవలి)
Wood Stick (Karra-కర్ర) 

LogatiPulla

Axe (Gandragoddali-గండ్రగొడ్డలి)
గుంటవ కట్టి


Tabla (Tabala-తబలా)


Wood Paper-weight (చెక్క బరువు)

 
Wood Knife (చెక్క కత్తి)
BullockCart Model
Lanthers

CamelCart (model)

Fluite (పిల్లన గ్రోవు)

Umbrella (Godugu-గోడుగు)

Wood Slate (Peeta-చెక్కపీట)

Cheta-చేట

Oil Light (దీపం)

Woden Toy (ChekkaGurram-చెక్క గుర్రం)

Kerosine Light (Kerosine buDDI-కిరోసిన్ బుడ్డి)

(Chinna Rolu-చిన్న రోలు)
(Chinna Rolu-చిన్న రోలు)
RubbuRolu-రుబ్బు రోలు
Attar (perfume)

Diya's

Ink Pens & Ink
కొక్కెర కొడవలి
Mud Pot with design


Wood Spoon (ChekkaGarita-చెక్కగరిట)
Damaru (Damarukam-డమరుకం)
Chinna Para
Pedda Para
CrowBar (Gaddapara)
కంపలు కొట్టే కొడవలి
   

Onki/దోటి, Gokudu Paara /చెక్కుడు పార, like గుద్దిలి 

డమరుకం (Damaru) ఒక వాద్య పరికరం. దీనిని జానపద కళలలో బుడబుక్కల వారు మరియు ఒగ్గు కథకులు ఉపయోగిస్తారు. బుడబుక్కల వారు దీనిని వాయిస్తున్నందున పల్లెల్లో దీనిని బుడబుక్క అని కూడ అంటారు. భుడబుక్కలవారు దీనిని వాయిస్తూ.....  అంబ పలుకు జగదంబా పలుకూ... ఆకాశవాణీ పలుకు.....;. ఒక చెవి ఆకాశం వైపు పెట్టి ఏదో వినిపిస్తున్నట్టు నటిస్తూ ..... తరువాత బుడబుక్కను వాయిస్తూ ..... ఆ ఇంటి వారికి రాబోయే కష్ట సుఖాలను ఏకరువు పెడతారు.

డమరుకం

దుక్కి దున్నే మడక ఫార
అడుసు మడక పార
ఇది పరమశివుని హస్తభూషణం. శివ తాండవం నృత్యంలో బహుళ ఉపయోగంలోనిది.







-----------------***-----------------
---------
Some Antiques from Peoples Museum 



Sibbi 
Kodamu- to catch fish
   


Bullak cart
 మీకు తెలిస్తే ఈ వ్యవసాయ పనిముట్లు పేర్లు చెప్పగలరా తెలుగులో ??

  
గూడ
కబలి బాణ

కత్తి పేట

తోలు పలక
మంగలి కత్తెర
రంపం (Saw)


సేరు

  

SugarCane Cut-Axe


From My village & relative homes 

Kathipeeta 
Pickel Container- Jaadi
Pulses container - Bhaana
తక్కెడ / త్రాసు
  
Hut (Gudisea)

 

  

  


 

  

  



  


చెక్క కుర్చీ

గ్రామఫోన్ రికార్డు
లాంతరు
  

 
 

Top (బొంగరం) 
Wood Chair


Coconut items:


   

 
 













































No comments:

Post a Comment

Kondareddygaripalli

కొండా రెడ్డి గారి పల్లి, పెద్దగొట్టిగల్లు  Native Place: where every stone & Tree have a story to tell.. నా ఊరు పల్లెటూరు ... ప్రకృత...