కొండా రెడ్డి గారి పల్లి, పెద్దగొట్టిగల్లు
Native Place: where every stone & Tree have a story to tell..
నా ఊరు పల్లెటూరు ...ప్రకృతి అందాల పల్లెటూరు ..నే తిరిగిన వీధులు ...నే నెరిగిన మనుషులు ..నే నెక్కిన చెట్లు -ఇళ్ల మెట్లు ,దిగిన కాలువ గట్లు , ఆడిన అల్లి చెరువు గట్లు , పరుగులెత్తిన ,పడిలేచిన పొలం గట్లు, నేలను దున్నే ఎడ్లు ,-నే తిన్న వడ్లు,మా గురువులు, మా పుస్తకాల బరువులు, మా బడి ,గంటల గుడి . మొత్తం నా బాల్యం సాక్షిగా......నా ఊరు పల్లెటూరు....నా ఊరు పల్లెటూరని రొమ్ము విరుస్తాను..!
Thinking about native village ?.....naturally flashback takes you to "sweet memories" & childhood days spent at your native place:)
My village: Konda Reddy Gari Palli (Hamlet), Pedda Gotti Gallu details given here..
![]() |
BirdView of our village & houses.... |
- Have ~55 houses with population of ~200
- Major families in this Hamlet are: Mekala, Nare
- Around the village: Hills, Tanks, Canal's & (Acre's of) Stone
- Some specials: Entire Hamlet on top of (Stone) hill, Road ends with village, Maddi Maanu (Big Arjuna Tree), LimeStone crushing place, Tamarind Plants, Pandava Rayi (near Dibba)
- Indian Village memories...
- Ganesha Festival Celebrations:Year 2019 and 2018
ఏమయ్యాయి ఆ గుర్తులు/ఆ ఆనందాలు !? 🤔
- రోట్లో రుబ్బిన మామిడి తొక్కు
- నులక మంచం - ఆరుబయట..
- చేద బావి - దోసిట నీరు తాగడం
- ఇంటి ముంగిట, పేడతో అలికి-ముగ్గులు..
- వేరుచెనగ కాయలు- కాల్చి తినడం.. -
- కరుబూజ కాయ - పగులకొట్టి తినడము
- చెట్టెక్కి మామిడి కాయలు వత్తి- మాగినవి అక్కడే తినడం..
- చెరకు గానుగ - లక్కిలి తినడం, చెరకు రసం తాగడము
- మూడు మైళ్ళు నడిచివెల్లి సినిమా చూసి రావడము
- జాతరకెల్లి నచ్చినవి తిని, ఆటలు ఆడి..అర్దరాత్రి ఇంటికి రావడము
- ఎండాకాలం, బావుల్లో ఈత కొట్టడం, జామకాయలు, ఈతకాయలు, చీమచింత కాయలు తినడం..
- మొలకుల పౌర్ణమి - ఊరు-ఊరంతా చల్లని వెన్నెలలో, కొబ్బరి-బెల్లం-బొరుగులు తినడాము
- ఎండాకాలం, మట్టిచేలలో కబడ్డి ఆడటము.., ఆరుబయట పడుకోవడము..
- వర్షా కాలం, వేడి-వేడిగా రొట్టెలు-ఎర్రకారం-వెన్నపూస, పకోడిలు ..
- జిల్లా-కోడి - బంతాట - గోలీలాట - కోతి-కొమ్మచ్చి - కొబ్బరికాయ పోటీలు - హరికథలు - మహా భారతం - తోలుబొమ్మలాట - నాటకాలు - రికార్డ్ డ్యాన్సులు...జారుబండ, ఊయలు ఇలా ఎన్నో వినోదాలు..
....రాస్తూ పోతే ఎన్నో..ఎన్నెన్నో.. ఏది ఏమైనా మా వూరంటే ఇష్టం, ఎందుకంటే అక్కడ చెట్టు, పుట్ట, రాయి, బావి అన్ని మాట్లాడిస్తాయి కాబట్టి..- ఆనందముతో మీతో పంచుకొంటున్నా ఇక్కడ - _మేకల వీ. రెడ్డి (16 Jun '24)

![]() |
Village View... |
RolaBanda view... |
From MaddilaGutta, view... |
Street View on Sankranthi day... |
![]() |
Cheruvu (Tank) with full water - 2014 |
![]() |
Below Tank (Cheruvu kinda) view from Tank Bed |
Sankranthi celebrations by kids |
![]() |
Kids swimming in summer (MulaBayi) |

(Mid) street view... |
Utti celeb's during Sankranti... |
![]() |
Katuva Kalava....during Rains :) |
![]() |
Katuva Kalava....during Rains :) |
![]() |
Cheruvu mundara ...fields post rains :) |
![]() |
Budatala Maanu (Tamarind Tree) |
Gangamma Temple |
JaruBanda...in MaddelaGutta |
Rangoli during Sankranti... |
Rangoli during Sankranti... |
Rangoli during Sankranti... |
Rangoli during Sankranti... |
Rangoli during Sankranti... |
Rangoli during Sankranti... |
Super collection.👌👌👌
ReplyDelete